Raja Singh: వనవాసం ముగిసింది: ఏడాది తర్వాత BJP ఆఫీసుకు Goshamahal MLA | Telugu OneIndia

2023-10-22 9

Goshamahal MLA raja singh came to the bjp office after one year | గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నగరంలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టారు. గత ఏడాది అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజా సింగ్‌ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

#MLARajaSingh
#GoshamahalMLARajaSingh
#BJP
#BJPoffice
#PMModi
#KishanReddy
#BRS
#Congress

~PR.40~ED.232~